AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

ఇంటర్ తో రైల్వే లో 13,776 TC ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway TC Jobs In Telugu

Latest RRB TC Notification 2024 | Railway TC Jobs In Telugu

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ విభాగం లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 13,776 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ కేవలం ఒక్క రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB TC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్టికెట్ కలెక్టర్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు13,776
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం40,000

Latest RRB TC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

రైల్వే డిపార్ట్మెంట్ లో టికెట్ కలెక్టర్ (TC) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా TC విభాగంలో 13,776 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఫీజు పరీక్ష లేకుండా 660 ఉద్యోగాలు

🔥 ఇంటర్ వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 10th తో మున్సిపల్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP ప్రభుత్వ కాలేజీ లో భారీగా ఉద్యోగాలు | Latest APPSC Notification 2023 | Latest Jobs In Telugu

🔥 పింఛన్ ఇచే ఆఫీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

విద్య అర్హత :

రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 50% మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ / OBC వారు 500

SC/ST/PWD వారు 250 రూపాయలు Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

7th CPC ప్రకారం 40,000 తో పాటు అలవెన్స్ లభిస్తాయి.

ఎంపిక విధానం :

మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

    కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

    డాక్యుమెంట్ వెరిఫికేషన్

పరీక్ష విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి ఇందులో మనకు నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ కి కేవలం 90 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మనకు కేవలం 10th, ఇంటర్ లెవల్ లో మాత్రమే ఉంటాయి

ALSO READ  Latest APSRTC Notification 2023 | జిల్లాల వారీగా APSRTC లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

సిలబస్ :

మాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ ఎఫైర్స్ ఈ సిలబస్ మాత్రమే ఉంటుంది. ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా చాలా ఈజీగా జాబ్ పొందుతారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

అడ్మిట్ కార్డ్స్ :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి ఒక వారం రోజుల ముందు మనకు అడ్మిట్ కార్డ్స్ నీ రిలీజ్ చేస్తారు. ఈ అడ్మిట్ కార్డ్స్ మనం అఫిషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి.

Notification 1, Notification 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!