Latest Rural Development And Panchayat Raj Notification 2023 | గ్రామ పంచాయతీ లో ఉద్యోగాలు| Latest Govt Jobs 2023
Latest Rural Development And Panchayat Raj Notification 2023 | Latest Govt Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్విమ్మింగ్ కోచ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 20,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Rural Development And Panchayat Raj Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | NIRDPR |
జాబ్ రోల్స్ | స్విమ్మింగ్ కోచ్ |
విద్య అర్హత | 10th |
అనుభవం | లేదు |
జీతం | 20,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Latest Rural Development And Panchayat Raj Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా స్విమ్మింగ్ కోచ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా స్విమ్మింగ్ కోచ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల నోటిఫికేషన్ నీ గమనించగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3,115 ఉద్యోగాలు
🔥10th తో AP ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలు
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 20,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
చివరి తేది : 26.10.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
Pdf & apply link : click here