AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

SBI బ్యాంక్ లో 51,000 ఉద్యోగాలు | Latest SBI Bank Notification 2024 | Latest Jobs In Telugu

Latest SBI Bank Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank నోటిఫికేషన్ విడుదల చేసింది. SBI బ్యాంక్ లో SBI యూత్ ఫర్ ఇండియా ఫెలో షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest SBI Recruitment 2023 | SBI బ్యాంక్ లో 6160 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Bank Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్ఫెలో షిప్
విద్య అర్హత డిగ్రీ
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ
జీతం70,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Bank Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

ALSO READ  10th తో SBI లో 14,970 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

SBI Bank లో యూత్ ఫర్ ఇండియా ఫెలో షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పశు సంవర్థక శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥10th తో పోస్ట్ ఆఫీస్ లో భారీగా Group C ఉద్యోగాలు

🔥 BSNL లో మొదటి సారిగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వారికి పర్మినెంట్ Work From Home Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 51,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  SBI లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | SBI Jobs In Telugu

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి మెరిట్ / ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.05.2024

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!