SBI బ్యాంక్ జాబ్స్ | Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu
Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI బ్యాంక్ లో భారీగా మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest SBI Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | SBI |
జాబ్ రోల్ | మేనేజర్ |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.Tech |
ఖాళీలు | 42 |
ఎంపిక విధానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
జీతం | 70,000 |
Apply విధానం | ఆన్లైన్ |
Latest SBI Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
SBI Bank లో మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
🔥 10th తో కొత్తగా రైల్వే లో 1,697 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 రిజిస్టర్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 AP VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
GEN / OBC / EWS వారు 750 రూపాయలు
మిగతావారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
Apply విధానం :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 27.11.2023
PDF file link : click here