AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో SBI బ్యాంక్ లో పరీక్ష లేకుండా 8450 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | SBI Jobs In Telugu

Latest SBI Notification 2024 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank నోటిఫికేషన్ విడుదల చేసింది. SBI బ్యాంక్ లో పాస్ పుస్తకాలు రాసే  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,450 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్అసోసియేట్
విద్య అర్హతఇంటర్
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ
జీతం30,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

ALSO READ  AP District Court Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో క్లర్క్ ఉద్యోగాలు | Clerk Recruitment 2023

జాబ్ రోల్ :

SBI Bank లో పాస్ పుస్తకాలు రాసే విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th పాస్ అయిన వారికి 2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 665 ప్రభుత్వ Group B ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 37,000 జీతంతో ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 8,450 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  విజయవాడ రైల్వే డివిజన్ లో టికెట్స్ ఇచ్చే ఉద్యోగాలు | Latest Vijayawada Railway Division Notification 2024 | Latest Railway Notification

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి మెరిట్ / ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.04.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!