AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

Latest SBI Recruitment 2023 | SBI బ్యాంక్ లో 6160 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Jobs In Telugu

Latest SBI Recruitment 2023 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,160 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ అర్హత తో ఫుడ్ డిపార్ట్ మెంట్ లో 912 ఉద్యోగాలు | Latest FSSAI Notification 2025 | Food Department Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్అప్రెంటిస్
విద్య అర్హతడిగ్రీ / B.Tech
ఖాళీలు6,160
ఎంపిక విధానంరాత
జీతం15,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ALSO READ  AP అటవీ శాఖలో 1,813 ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | Latest AP Govt Jobs In Telugu

SBI Bank లో అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో ఫీజు పరీక్ష లేకుండా 2500 ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 Swiggy కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home Jobs

🔥Cognizant లో పర్మినెంట్ Work From Home Jobs

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  ఇంటర్ తో AP పౌసరఫరాలశాఖ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC / EWS వారు 300 రూపాయలు

మిగతావారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

PDF file link : click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!