Latest Seimens Recruitment 2023|4 రోజులో జాబ్ లో ఉంటారు| Work From Home Jobs
Latest Seimens Recruitment 2023 |Work From Home Jobs
Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Seimens కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
Latest Seimens Recruitment 2023 Overview :
కంపనీ పేరు | Seimens |
జాబ్ రోల్ | Software Engineer |
విద్య అర్హత | డిగ్రీ |
జీతం | 40000 |
అనుభవం | అవసరం లేదు |
Latest Seimens Recruitment 2023 Full Details :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం Seimens నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
సాఫ్ట్‌వేర్ డిజైన్ ఆధారంగా ప్రాజెక్ట్‌లలో సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్(ల) భాగాల అభివృద్ధి మరియు డెలివరీకి ప్రాథమికంగా బాధ్యత వహిస్తుంది
లక్షణాల కోడింగ్ మరియు/లేదా బగ్-ఫిక్సింగ్ మరియు కోడింగ్ మార్గదర్శకాల ద్వారా మరియు అధిక నాణ్యతతో సమయానికి పరిష్కారాలను అందించడంలో పాల్గొనండి
పరిష్కారం కస్టమర్ అవసరాలు మరియు నాణ్యతను పరిష్కరిస్తుంది మరియు ఉత్పత్తి యొక్క భద్రతా అవసరాలు తీర్చబడుతున్నాయని నిర్ధారించడానికి యూనిట్ మరియు ఇంటిగ్రేషన్ పరీక్షల గుర్తింపు మరియు అమలుకు బాధ్యత వహించండి.
నిబద్ధతతో కూడిన డెలివరీ సమయపాలనలో సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఏకీకరణ మరియు పరిష్కారాల సమర్పణకు బాధ్యత వహించండి
సాఫ్ట్‌వేర్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్‌ను పొందేందుకు మరియు సాఫ్ట్‌వేర్ సాధ్యత విశ్లేషణను అందించడానికి మద్దతు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Flipkart లో భారీగా work from home ఉద్యోగాలు
🔥 Wipro లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్
🔥 Genpact లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here