AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest SSC MTS Recruitment 2023 | SSC లో 10,500 MTS ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest SSC MTS Recruitment 2023 | Latest Govt Jobs 2023

కేవలం 10th పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు SSC ( Staff Selection Commission ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest SSC MTS Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్SSC ( Staff Selection Commission )
జాబ్ రోల్స్MTS
విద్య అర్హత10th
ఖాళీలు10,500
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest SSC MTS Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు SSC ( Staff Selection Commission )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest NIELIT Notification 2023 | 10th తో సమాచార శాఖ లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TATA సంస్థలో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో AP పశు సంవర్ధక లో ఉద్యోగాలు

🔥 Genpact లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

Gen / OBC / EWS వారు 100 రూపాయలు

మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Airtel లో భారీగా జాబ్స్ | Airtel Payments Bank Recruitment 2022 | Airtel Payments Bank Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే అన్ని రకాల అల్లోవాన్స్స్ కలుపుకొని 30,000  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి స్కిల్ test పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 28.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది.  మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!