Latest SSC Notification 2025 | SSC Jobs In Telugu
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వారికి SSC భారీ గుడ్ న్యూస్ చెప్పింది. SSC నుండి 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
Latest SSC Notification 2025 Full Details :
పోస్టులు & ఖాళీల వివరములు :
జాబ్ రోల్ : కానిస్టేబుల్ ( General Duty )
మొత్తం ఖాళీలు : 25,487
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ : 616
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) : 14,595
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF ) : 5,490
సశాస్త్ర సీమ బాల్ ( SSB ) : 1764
ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ : 1293
AR : 1706
SSF : 23
విద్య అర్హతలు :
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోగలరు. ఎలాంటి అనుభవం అవసరం లేదు
వయస్సు :
01.01.2026 నాటికి మినిమం 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు apply చేసుకోగలరు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి 21,700 నుండి 69,100 వరకు బేసిక్ పే తో పాటు అలవెన్సుస్ కూడా వర్తిస్తాయి.
Apply విధానం & ఫీజు :
Apply చేసుకునే అభ్యద్రులు కేవలం ఆఫీసియల్ వెబ్సైటు లోకి వెళ్లి మాత్రమే అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయం లో 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 01 డిసెంబర్ 2025
Apply చేయడానికి చివరి తేది : 31 డిసెంబర్ 2025
Official Notification : Click Here





