స్విగీ కంపెనీ లో 25,000 జీతంతో భారీగా Work From Home Jobs| Latest Swiggy Recruitment 2024 | Latest Jobs In Telugu
Latest Swiggy Recruitment 2024 | Latest Jobs In Telugu
Hello Friends……….Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు స్విగీ ( Swiggy Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ( Customer Service Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిSwiggy కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Swiggy Recruitment 2024 Overview :
కంపెనీ పేరు | స్విగీ ( Swiggy ) | |
జాబ్ రోల్ప్ | కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ( Customer Service Executive ) | |
విద్య అర్హత | డిగ్రీ / B.Tech | |
అనుభవం | అవసరం లేదు | |
జీతం | 25,000 | |
జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Swiggy Recruitment 2024 Full Details In Telugu :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు స్విగీ ( Swiggy ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ( Customer Service Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Wipro కంపెనీ 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 10th తో SSC నుండి 4500 MTS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1104 ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 25,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & Apply link : click here