Private JobsPrivate Jobs

Latest TCS Recruitment 2023 | Backlogs Study గ్యాప్ ఉన్నాజాబ్ ఇస్తారు | Latest Jobs In Telugu

Latest TCS Recruitment 2023 | Latest Jobs In Telugu

Hello Friends……..మీకు Backlogs ఉన్నా స్టడీ గ్యాప్ ఉన్న కూడా ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు TCS ( TCS Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో TCS BPS Hiring 2023 ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి TCS కంపనీ వారు ఒక చిన్న టెస్ట్ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP 10th class BIOLOGY EXCRETION– The Waste Disposing System material free download

TELEGRAM GROUP : CLICK HERE

Latest TCS Recruitment 2023 Overview :

కంపెనీ పేరుTCS  ( TATA Consultancy Service )
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు ( Associate )
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
జాబ్ లొకేషన్బెంగళూర్ / హైదరాబాద్ / చెన్నై

Latest TCS Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు TCS  ( TATA Consultancy Service )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ద్వారా వివిధ రకాల విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Accenture లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 Deloitte లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో భారీగా చాటింగ్ చేసే ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  Latest AP Education Department Recruitment 2023 | పరీక్ష లేకుండా విద్య శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ / హైదరాబాద్ / చెన్నై లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

A Tata Consultancy Services Ltd. logo during a news conference in Mumbai, India, on Wednesday, April 12, 2023. Tata Consultancy Services Ltd. announced its earnings for March quarter after the close of trading today. Photographer: Dhiraj Singh/Bloomberg

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!