Hyd JobsPrivate JobsPrivate Jobs

TCS లో భారీగా ఉద్యోగాలు | Latest TCS Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest TCS Recruitment 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు TCS భారీ శుభవార్త చెప్పింది. TCS కంపెనీ లో BPS  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Work From Home Jobs 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

TELEGRAM GROUP : CLICK HERE

Latest TCS Recruitment 2024 Overview :

కంపెనీ పేరుTCS
జాబ్ రోల్ BPS
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest TCS Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు TCS నుండి విడుదల చేశారు.

ALSO READ  మా డేటా ఎంట్రీ చేసే వారు కావాలి | Latest Springworks Recruitment 2024 | Work From Home Jobs

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా TCS  కంపెనీ లో BPS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 గ్రామీణాభవృద్ధి సంస్థలో పరీక్ష లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 10th తో SSC నుండి 9,422 MTS ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech mahindra లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

Apply చేసుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను

అనుభవం :

ALSO READ  Jobs in Zomato

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply విధానం :

కేవలం TCS కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!