Private JobsHyd JobsPrivate Jobs

Latest Tech Mahindra Recruitment 2023 | ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Tech Mahindra Recruitment 2023 | Latest Jobs In Telugu

Hello Friends……….. ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ ( Voice Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిTech  Mahindra కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Ap High Court Notification 2023 | 7th తో AP హై కోర్ట్ లో ఉద్యోగాలు | AP Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Tech Mahindra Recruitment 2023 Overview :

కంపెనీ పేరుటెక్ మహీంద్రా ( Tech Mahindra ) 
జాబ్ రోల్వాయిస్ ప్రాసెస్ ( Voice Process ) 
విద్య అర్హతఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం35,000 
జాబ్ లొకేషన్హైదరాబాద్ 

Latest Tech Mahindra Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్ ప్రాసెస్ ( Voice Process )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రిలయన్స్ లో భారీగా ఉద్యోగాలు | 2 నెలలు ట్రైనింగ్ + జాబ్

🔥 Backlogs ఉన్నా Wipro లో జాబ్స్ ఇస్తున్నారు

🔥 Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా TCS కంపెనీ జాబ్స్ ఇస్తుంది

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Deloitte కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Deloitte Recruitment 2024 | Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!