Hyd JobsPrivate JobsPrivate Jobs

ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends………Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ ( Associate  Customer Support ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిTech Mahindra కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Tech Mahindra Recruitment 2024 Overview :

కంపెనీ పేరుటెక్ మహీంద్రా ( Tech Mahindra ) 
జాబ్ రోల్ప్అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ ( Associate Customer Support ) 
విద్య అర్హతఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం25,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Tech Mahindra Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )  నుండి విడుదల చేశారు.

ALSO READ  Amazon Jobs | ఇంటి నుండి చేసే ఉద్యోగాలు | Latest Amazon Recruitment 2024

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ ( Associate Customer Support ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 33,150 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో HCL లో భారీగా ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Wipro లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటి నుండి భారీగా Chat చేసే ఉద్యోగాలు

ALSO READ  Postal Department Notification 2022 : 10th పాస్ / ఫెయిల్ తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs Notification 2022 | Postal Jobs In Telugu | Postal Department Notification 2022

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 25,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!