TS Govt Jobs

తెలంగాణ లో 1900 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest Telangana Outsourcing Jobs 2024 | Govt Jobs

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ నీటి పారుదల శాఖ లో ఖాళీగా ఉన్నటువంటి లష్కర్ మరియు హెల్పర్ మొత్తం 1878 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్ధతి లో భర్తీ చేస్తున్నారు. జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 10th పాస్ అయిన అందరూ apply చేసుకోవచ్చు. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 15,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Forest Department Notification 2024 | Laest Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ తెలంగాణ నీటి పారుదల శాఖ లో రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ నీటి పారుదల శాఖ లో లష్కర్ మరియు హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 1878 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ తెలంగాణ లోని అన్ని జిల్లాల వారికి సెపరేట్ గా ఇచ్చారు.

ALSO READ  ఇంటర్ అర్హత తో సంక్షేమ శాఖలో అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలు | Latest ICMR Notification 2025 | Govt Jobs In Telugu

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యద్రులు కేవలం 10వ తరగతి పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline లో మాత్రమే అప్లై చేయాలి.

ALSO READ  10th తో APSRTC లో 6550 పైగా ఉద్యోగాలు | Latest APSRTC Notification 2023 | APSRTC Jobs In Telugu

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి డ్రైవింగ్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 15,000 జీతం ఇస్తారు.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!