TS Govt Jobs

తెలంగాణ RTC లో 1201 ఉద్యోగాలు | Latest TGSRTC Notification 2024 | Govt Jobs

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC ) లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ విభాగంలో మొత్తం 1201 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 10th పాస్ అయి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అందరూ apply చేసుకోవచ్చు. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 26,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest RRB Recruitment 2023 | సికింద్రాబాద్ రైల్వే లో 1016 ఉద్యోగాలు | Railway Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( TGSRTC ) లో రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా TGSRTC లో డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 1201 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ తెలంగాణ లోని అన్ని జిల్లాల వారికి సెపరేట్ గా ఇచ్చారు.

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యద్రులు కేవలం 10వ తరగతి పూర్తి చేసి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.

ALSO READ  TATA సంస్థలో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest TATA Power Recruitment 2024 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline లో మాత్రమే అప్లై చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి డ్రైవింగ్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ALSO READ  Latest HDFC Bank Notification 2024 | HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 200 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 26,000 జీతంతో పాటు రోజుకి 150 రూపాయల అల్లోయెన్స్ ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30/11/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!