AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు | Latest TIFR Notification 2024

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమోరియల్ రీసెర్చ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 22,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP High Court Clerk Recruitment 2023 | AP హై కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

TELEGRAM GROUP : CLICK HERE

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమోరియల్ రీసెర్చ్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్ ట్రైనీ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

ALSO READ  Aadhar Recruitment 2023 | ఆధార్ కేంద్రంలో ఉద్యోగాలు | Latest Govt Jobs

👉🏻 గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో భారీగా 825 ట్రైనీ ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో AP ఉపాధి కార్యాలయం లో 650 ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  APSRTC Recruitment 2023 | APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 22,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 18.11.2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!