7వ తరగతి తో తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు | Latest TS Court Notification 2026 | TS Govt Jobs

7వ తరగతి పాస్ అయిన వారికి తెలంగాణ లోని జిల్లా కోర్టులో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 3 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఈ జాబ్స్ ని కేవలం మెరిట్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

నోటిఫికేషన్ వివరాలు :

ఆర్గనైజేషన్ : తెలంగాణలోని జిల్లా కోర్టు

విద్య అర్హత : 7వ తరగతి

వయస్సు : 18 – 34 సంవత్సరాలు

ఎంపిక విధానం : మెరిట్

ఉద్యోగ వివరాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని జిల్లా కోర్టులలో కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ విభాగంలో మొత్తం 03 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హతలు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

మినిమం 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

అప్లై విధానం & ఎంపిక విధానం :

అప్లై చేసుకునే వారు కేవలం ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది వచ్చిన అప్లికేషన్స్ మొత్తం షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

Official Notification : Click Here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects.

    Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com
    – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!