తెలంగాణ లో జిల్లాల వారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | TS Govt Jobs In Telugu
Latest TS Govt Jobs 2024 | TS Govt Jobs In Telugu
తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్, క్వాలిటీ అసురన్స్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest TS Govt Jobs 2024 Overview :
Table of Contents

ఆర్గనైజేషన్ | TS సంక్షేమ శాఖ |
జాబ్ రోల్స్ | జూనియర్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ etc |
విద్య అర్హత | 10th / ఇంటర్ / డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 35,000 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest TS Govt Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ సంక్షేమ శాఖ లో జూనియర్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 తెలంగాణ MRO ఆఫీస్ లో 560 పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 1930 ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో పశు సంవర్ధక శాఖలో క్లర్క్ ఉద్యోగాలు
🔥 10th తో SSC లో 2,157 ఉద్యోగాలు
🔥 SBI లో పరీక్ష లేకుండా భారీగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే 35,000 రూపాయలు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు offline లో మాత్రమే Apply చేయాలి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.