TS Govt JobsLatest Govt jobs

ఇంటర్ తో తెలంగాణ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | Govt Jobs In Telugu

Latest TS Govt Jobs 2024 | Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ లోని డబ్బు ముద్రించే సంస్థ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా సూపర్వైజర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Cognizant Recruitment 2023 | Cognizant Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Govt Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్TS లోనీ డబ్బు ముద్రించే సంస్థ
జాబ్ రోల్స్సూపర్వైజర్ etc….
విద్య అర్హత10th ఇంటర్
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest TS Govt Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ లోని డబ్బు ముద్రించే సంస్థ నుండి విడుదల చేశారు

ALSO READ  Latest Govt School Jobs 2023 | ప్రభుత్వ స్కూల్ లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ లోని డబ్బు ముద్రించే సంస్థలో సూపర్వైజర్ తో పాటు మరికొన్ని  వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 94 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో తెలంగాణ లో భారీగా VRO ఉద్యోగాలు

🔥 10th తో మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో గ్రామ పంచాయతీ లో 4,825 ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో కొత్తగా 4550 పైనే ఉద్యోగాలు

ALSO READ  AP జిల్లా కార్యాలయం లో పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply  చేయడానికి చివరి తేది : 15.04.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Online లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!