Latest Govt jobsTS Govt Jobs

10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. TS ICDS ప్రాజెక్ట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

Latest TS ICDS Notification 2024 Overview :

TELEGRAM GROUP : CLICK HERE

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్TS ICDS ప్రాజెక్ట్
జాబ్ రోల్స్ అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు
విద్య అర్హత10th
ఖాళీలు14,000
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం20,000

Latest TS ICDS Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు TS ICDS ప్రాజెక్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

TS వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలలో కలిపి 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో అసిస్టెంట్ మరియు కో ఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే  సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  ఫైర్ మ్యాన్, MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Fire Man Jobs 2024 | Fire Man Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 300 ఉద్యోగాలు

🔥10th తో TSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 50,000 జీతంతో ఉద్యోగాలు

🔥 తెలంగాణ విద్య శాఖలో 20,000 ఉద్యోగాలు

ఖాళీలు :

మొత్తం 3 రకాల ఉద్యోగాలలో 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో పోషకాహార శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest ICMR NIN Notification 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!