తెలంగాణ లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆహ్వానం | Latest TS Mee Seva Recruitment 2024 | Latest TS Jobs In Telugu

రెవెన్యూ గ్రామ పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుండి వ్రాత పరీక్ష కొరకు దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. ఆసక్తి కల అభ్యర్థులు జిల్లా కలక్టర్ గారి కార్యాలయములో కార్యాలయముచే పొందుపరచిన నమూనా దరఖాస్తులో మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.  

Telegram Group Join Now

క్రింద తెలుపబడిన వివరములతో జిల్లా కలక్టర్ గారి కార్యాలయము నందు దరఖాస్తు చేసుకొనవలెను.

  1. ఫీజు వివరములు:

అభ్యర్థులు, దరఖాస్తు మరియు సంబంధిత ద్రువపత్రములతో పాటు రూ.10,000/- లు డిమాండ్ డ్రాఫ్ట్ / favour of District e-Governance Society, Khammam

  • దరఖాస్తులు స్వీకరించు తేది మరియు సమయం :

అభ్యర్థులు, దరఖాస్తులను ది: 11.03.2024 ఉదయం 10:30 ల నుండి ది:15.03.2024 సాయంత్రం 05:00 ల లోపు కార్యాలయ పని వేళలలో కలక్టర్ గారి కార్యాలయం పరిపాలనాధికారి (Administrative Officer) గారికి స్వయంగా మాత్రమే సమర్పించవలెను.

 3. దరఖాస్తుదారునకు అర్హతలు:

ఎ. దరఖాస్తు చేసుకొను అభ్యర్థి తప్పనిసరిగా ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ పి.జి. డి.సి.ఎ. సర్టిఫికేట్ పొంది వుండవలెను.

బి. ఏజన్సీ ప్రాంతమైన గ్రామాలకు దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు తప్పనిసరిగా ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ తెగకు చెందిన వారై ఉండవలెను.

సి. మీసేవ కేంద్రం దరఖాస్తు చేసుకొనువారు సంబందిత రెవెన్యూ గ్రామమునకు / పట్టణమునకు మాత్రమే చెందిన వారు అయివుండవలెను.

డి. అభ్యర్థి వయస్సు (18) సంవత్సరముల నుండి (35) సంవత్సరముల మధ్యలో ఉండవలెను.

ఇ. ఇంతకుముందు నుండి కంప్యూటర్ సెంటర్/ బ్రౌసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఎఫ్. ఒకవేళ ఎటువంటి కంప్యూటర్ సెంటర్ / బ్రౌసింగ్ సెంటర్ నిర్వహించని అభ్యర్థులు, వారి యొక్క ఆసక్తిని (అనగా, షాప్ రెంట్, కంప్యూటర్ తదితర వస్తువుల కొనుగోలుపై పెట్టుబడి చేయు విషయములో) ఋజువు చేసుకొనవలెను

4. అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు, ఈ క్రింద చూపబడిన వాటి ధృవీకరణ పత్రాలు దరఖాస్తునకు తప్పనిసరిగా జత చేయవలెను.

a. ఎస్.ఎస్.సి. మెమో, ఇంటర్మీడియట్ మెమో & డిగ్రీ మెమో & పట్టా జీరాక్స్ కాపీలు.

b. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎదైనా శిక్షణా కేంద్రము నుంచి కంప్యూటర్ పి.జి.డి.సి.ఎ ధృవీకరణ పత్రము.

c. జనన తేదీ ధృవీకరణ పత్రం (1989 తరువాత జన్మించినవారు మాత్రమే)

d. నివాస ధృవీకరణ పత్రం (సంబంధిత తహసిల్దార్ గారిచే ద్రువీకరించబడిన రెసిడెన్స్ సర్టిఫికేట్)

f. డిమాండ్ డ్రాఫ్ట్

g. దరఖాస్తుదారుడి 2 పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు దరఖాస్తుతో h. ఏజెన్సీ ప్రాంతంలో దరఖాస్తు చేయు అభ్యర్థులు పై వాటితో అదనముగా సమర్పించవలసినవి షెడ్యూల్డ్ తెగ కుల ధృవీకరణ పత్రం ఏజెన్సీ ప్రాంత ధృవీకరణ పత్రం

h. దరఖాస్తుకు అనుబంధముగా సమర్పించబడిన ఆధార పత్రాలు అన్నిటిపై అధీకృత ధృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషను) చేయించి జతపర్చవలెను.

1. పైన తెలుపబడిన వానిలో ఏ పత్రాలు జతచేయక పోయినా లేదా ఏ పత్రాలపై అధీకృత ధృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషను) లేనియెడల, అట్టి దరఖాస్తులు స్వీకరించబడవు.

j. ఈ నోటిఫికేషన్ ద్వారా స్వీకరించబడిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకొనబడును.

5. పరీక్ష సమయము మరియు తేది :

పరీక్షకు అనుమతించబడిన అభ్యర్థులకు పరీక్ష స్థలము, సమయము వివరములు మీరు దరఖాస్తులో తెలిజేయబడిన మొబైల్ నెంబరుకు మాత్రమే మెసేజ్ ద్వారా తెలియజేయబడును.

6. పరీక్ష విధానము మరియు సిలబస్ :

STEP-1

Objective Type Question Paper

50 Marks.

Syllabus:

1. Computer Fundamentals

2. Internet concepts.

3. Basic Hardware knowledge.

4. Logical Skills

5. MS Office Knowledge

6. Windows 05.

After completion of objective type written exam, candidates will be

STEP-II:

shortlisted as decided by District Authority for Practical Exam. -50 Marks

Syllabus:

1. Internet Browsing

2. File conversion (Word to PDF/JPG) etc.

3. MS Office (paragraph writing, excel formulas, Power point) etc.

4. Basic Hardware knowledge Windows 05.

STEP-III: After completion of Practical exam, shortlisted candidates have to attend personal Interview as decided by District Authority.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకొంది.

pdf file link : click here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!