Latest Govt jobsTS Govt Jobs

తెలంగాణ లో జిల్లాల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ లోని జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  గ్రామీణాభవృద్ధి సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Rural Development Notification 2024 | Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Outsourcing Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్TS MRO ఆఫీస్
జాబ్ రోల్స్జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్ etc
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంమెరిట్

Latest TS Outsourcing Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ MRO ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ లోని జిల్లాల వారీగా జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ 650 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో కొత్తగా ఫీజు పరీక్ష లేకుండా 206 ఉద్యోగాలు

🔥 తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 తెలంగాణ లో భారీగా 11,062 ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ సంస్థలో భారీగా సూపర్వైజర్, MTS ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో HDFC బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Latest HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply  చేయడానికి చివరి తేది : 04.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  offline లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Sanganreddy, adilabaad, jangaon, medak, Yadadri, wanaparthy, Suryapet, Vikarabad, nalgonda, kamareddy,

karimnagar, asifabad, medchal malkajigiri, narayanpet, nijamabad, bhadradri kothagudem, khammam,

jayashankar bhupalapalli, nagarkurnool, nirmal, peddapalli, rajanna sirisilla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!