Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా కలెక్టర్ ఆఫీస్ వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP జిల్లా కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Outsourcing Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్TS కలెక్టర్ ఆఫీస్
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానం మెరిట్

Latest TS Outsourcing Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Ministry of Defence Recruitment Notification 2020

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 97 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో భారీగా Group C ఉద్యోగాలు

🔥 డిగ్రీ తో 1050 ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 SSC నుండి కొత్తగా 4,187 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో పోషకాహార సంస్థలో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

ALSO READ  TTD లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 14.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Offline లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!