Latest Govt jobsTS Govt Jobs

తెలంగాణ పంచాయతీ రాజ్ లో భారీగా ఉద్యోగాలు | Latest TS Panchayat Raj Notification 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Panchayat Raj Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ లో వీడియో గ్రాఫర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest ISRO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా ఇస్రో లో భారీగా ఉద్యోగాలు | ISRO Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Panchayat Raj Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్
జాబ్ రోల్స్వీడియో గ్రాఫర్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం55,000
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest TS Panchayat Raj Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు

ALSO READ  TTD నుండి 2 కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయి | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ శాఖ లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 SSC నుండి కొత్తగా 4,187 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥10th తో పోషకాహార సంస్థలో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో తెలంగాణ సంక్షేమ శాఖలో 9,000 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

ALSO READ  Latest RRB Recruitment 2023 | రైల్వే లో 2368 క్లర్క్ మరియు TC ఉద్యోగాలు | Railway Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 55,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply  చేయడానికి చివరి తేది : 16.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Online లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!