Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో TSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో మనకు డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో 813 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. త్వరలో 2375 బస్ లలో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Forest Department Recruitment 2023 | 10th తో అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్డ్రైవర్ కండక్టర్
ఖాళీలు828
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Wipro Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥సికింద్రాబాద్ రైల్వే లో 6,268 ఉద్యోగాలు

🔥 10th తో 677 ప్రభుత్వ MTS ఉద్యోగాలు

🔥 తెలంగాణ ప్రభుత్వ కాలేజీ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ల్ కండక్టర్ విభాగంలో 813  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. త్వరలో 2375 బస్ లలో కొత్తగా డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ALSO READ  ఇంటర్ తో AP MRO ఆఫీస్ లో 2749 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!