TS Govt JobsLatest Govt jobs

10th తో TSRTC లో 3000 ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో మనకు డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో 813, డ్రైవర్ విభాగంలో 15, అప్రెంటిస్ విభాగంలో 150, ఇతర టెక్నీషియన్ విభాగంలో 2,022 మొత్తం 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలకు ITI పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్డ్రైవర్, కండక్టర్, టెక్నీషియన్, అప్రెంటిస్
ఖాళీలు3,000
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  UBER Recruitment 2022 For Freshers | ఉబర్ లో భారీగా జాబ్స్ | UBER Jobs In Telugu | UBER Work From Home Jobs | UBER Jobs

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, కండక్టర్, టెక్నీషియన్ మరియు అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th / ITI పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు

ALSO READ  Inter Jobs 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | BDL Notification 2023

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగంలో మొత్తం 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!