Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

TSRTC లో 3200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో మనకు డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో 1000, డ్రైవర్ విభాగంలో 2000 పైగా ఉద్యోగాలు, సూపర్వైజర్ విభాగంలో 200 ఉద్యోగాలు మొత్తం 3200 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో AP లో 4579 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్డ్రైవర్, కండక్టర్, సూపర్వైజర్
ఖాళీలు3200
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  అమెజాన్ కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Amazon Recruitment 2024 | Jobs For Freshers

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, కండక్టర్ మరియు సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో తెలంగాణ పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు

🔥 తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 7th తో తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు :

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో 2000 పైగా ఉద్యోగాలు , కండక్టర్ విభాగంలో 1000 పైగా ఉద్యోగాలు సూపర్వైజర్ ఉద్యోగాలు 200 ఉద్యోగాలు మొత్తం 3200  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!