TTD లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest TTD Notification 2024

TTD లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest TTD Notification 2024

తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ కన్సల్టెంట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకున్న వారికి TTD బోర్డు వారు రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 2,00,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ నీ శ్రీ లక్ష్మి మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

TTD లో ఖాళీగా ఉన్నటువంటి మిడ్ లెవెల్ కన్సల్టెంట్ విభాగంలో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో AP అంగన్వాడి లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో Paytm లో 60,000 జీతంతో భారీగా Work From Home Jobs

👉🏻 వెంటనే జాయిన్ అయ్యే వారికి Infosys లో 500 ఉద్యోగాలు

విద్య అర్హతలు :

Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించవు.

Apply ప్రాసెస్ :

Offline లో పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ముందుగా అప్లికేషన్ ఫారం నీ నింపి దానికి మన సర్టిఫికెట్స్ నీ జత చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టిన పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి TTD బోర్డు వారు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి నెలకు 2,00,000 జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 07/10/2024.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!