AP Govt JobsAP Local JobsLatest Govt jobs

TTD లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD )  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 68,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్TTD
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం68,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest TTD Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ALSO READ  ఇన్కమ్ ట్యాక్స్ లో 17,000 పైగా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs

ఈ నోటిఫకేషన్ ద్వారా సూపర్వైజర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 6,912 MTS ఉద్యోగాలు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి 3000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 10th తో AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో సింగరేణి లో 500 వరకు ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply  చేసుకునే అభ్యద్రులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Forest Department Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా అటవీశాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 68,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ 27.02.2024 న నిర్వహిస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!