AP Govt JobsAP Local JobsLatest Govt jobs

TTD నుండి 2 కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయి | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ 2 నోటిఫికేషన్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD )  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా అసిస్టెంట్ కేటరింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ అకౌంటెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th / ఇంటర్ తో రైల్వే లో క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు | Latest Railway Clerk Notification 2024 | Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TTD
జాబ్ రోల్స్అసిస్టెంట్ కేటరింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ అకౌంటెంట్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest TTD Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్స్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం ) నుండి విడుదల చేశారు

ALSO READ  10th తో 8300 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest SSC MTS Notification 2024 | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్స్ ద్వారా అసిస్టెంట్ కేటరింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ అకౌంటెంట్   విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 కరెంట్ ఆఫీస్ లో 110 మేనేజర్ ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో 5000 పైగా ఉద్యోగాలు

🔥 APPSC నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply  చేసుకునే అభ్యద్రులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest SBI Recruitment 2023| 10 వ తరగతి తో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ 28.02.2024 మరియు 07.03.2024  న నిర్వహిస్తారు.

Notification 1, Notification 2

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!