AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

విజయవాడ రైల్వే డివిజన్ లో టికెట్స్ ఇచ్చే ఉద్యోగాలు | Latest Vijayawada Railway Division Notification 2024 | Latest Railway Notification

Latest Vijayawada Railway Division Notification 2024 | Latest Railway Notification

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టికెట్స్ ఇచ్చే విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 59 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో  10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Asha Workers Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Vijayawada Railway Division Notification 2024 Overview :

ఆర్గనైజేషన్విజయవాడ రైల్వే డివిజన్
జాబ్ రోల్స్టికెట్స్ ఇచ్చే ఉద్యోగాలు
విద్య అర్హత 10th
ఖాళీలు59
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం25,000

Latest Vijayawada Railway Division Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు విజయవాడ రైల్వే డివిజన్ నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest Govt Jobs 2023 | 10th తో ప్రభుత్వ కాలేజీ లో హెల్పర్ ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా విజయవాడ రైల్వే డివిజన్ లో ఖాళీగా ఉన్నటువంటి టికెట్స్ ఇచ్చే విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 విద్యుత్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 435 ఉద్యోగాలు

🔥 10th తో గ్రామీణ సంక్షేమ శాఖలో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో AP ఉపాధి కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ప్రభుత్వం నుండి 214 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

ALSO READ  Latest APSFNL Notification 2023 | AP ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.  అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది.  ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!