Private JobsPrivate Jobs

WALMART లో భారీగా ఉద్యోగాలు|Technology Services Engineer|Apply here!!

WALMART RECRUITMENT 2023 |Technology Services Engineer

Hello Friends…. ప్రము Marketing దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు WALMART కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Technology Services Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Pvc bends making machine

WALMART RECRUITMENT 2023 OVERVIEW ;

కంపనీ పేరుWALMART
జాబ్ రోల్Technology Services Engineer
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

WALMART RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ Marketing కంపనీ అయినటువంటి WALMART నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Technology Services Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ లేదా సంబంధిత విభాగంలో 2023లో గ్రాడ్యుయేట్‌లో బ్యాచిలర్ డిగ్రీ

ALSO READ  అమెజాన్ లో పర్మినెంట్ Work From Home Jobs | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

నిమి నిర్వహించబడింది.
7 CGPA & అంతకంటే ఎక్కువ

ప్రోగ్రామింగ్ భాషల్లో ఏదైనా మంచి అవగాహన

Shell/ Perlలో స్క్రిప్టింగ్ అనుభవంతో Unix/ Linux/ windows ఆపరేటింగ్ సిస్టమ్‌లపై మంచి అవగాహన

డేటాబేస్ గురించి మంచి అవగాహన

నెట్‌వర్కింగ్, సిస్టమ్‌లు, అప్లికేషన్‌లు మరియు స్టోరేజీ సిస్టమ్‌లపై మంచి అవగాహన, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ పరిజ్ఞానం ఓపెన్ సోర్స్ టెక్నాలజీలలో ఎక్స్‌పోజర్/అనుభవం అదనపు ప్రయోజనం.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 TATA లో భారీగా ఉద్యోగాలు

🔥 Deloitte లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥cognizant లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి All India లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  BARC Recruitment 2023 | 10th తో కరెంట్ ఆఫీస్ లో 4374 ఉద్యోగాలు | 4374 Vacancies | Latest Govt Jobs


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!