AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో గ్రామీణ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Welfare Department Notification 2024 | Govt Jobs In Telugu

Latest Welfare Department Notification 2024 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, MTS, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో 25,119 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Army Agniveer Notification 2024 | Latest Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Welfare Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్గ్రామీణ సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్క్లర్క్, MTS, అసిస్టెంట్ etc…
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 27
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Welfare Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు గ్రామీణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ALSO READ  తెలంగాణ పశు సంవర్డక శాఖలో ఉద్యోగాలు | Latest NIAB Notification 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్,MTS, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 19 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP ఉపాధి కార్యాలయంలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ప్రభుత్వం నుండి 214 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥SBI నుండి ఫీజు పరీక్ష లేకుండా 150 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో 25,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో 4,600 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05.07.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!