Private JobsPrivate Jobs

Latest Wipro Recruitment 2023 | తెలుగు వారికి మాత్రమే ఈ జాబ్స్ | Work From Home Jobs

Latest Wipro Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో  ( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి  Wipro కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  TCS లో భారీగా ఉద్యోగాలు | Latest TCS Recruitment 2025 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో ( Wipro )
జాబ్ రోల్సిస్టమ్ ఇంజనీర్
విద్య అర్హత డిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Deloitte లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Airtel లో భారీగా జాబ్స్ | Airtel Payments Bank Recruitment 2022 | Airtel Payments Bank Jobs In Telugu

🔥 ఇన్సూరెన్స్ సంస్థ లో 450 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అటవీశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 APSRTC లో 2300 పైగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

వినియోగదారులు నివేదించిన రోజువారీ సంఘటనలు & సమస్యల ట్రబుల్షూటింగ్ మరియు టిక్కెట్ లాగింగ్ టూల్‌లో సకాలంలో అప్‌డేట్‌లు

డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ OS సమస్యలను పరిష్కరించడం

వ్యవస్థలు, ప్రింటర్లు, స్కానర్‌ల ఇన్‌స్టాల్ చేయడం/ మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం/కాన్ఫిగర్ చేయడం/ ట్రబుల్షూటింగ్ చేయడం

సాఫ్ట్‌వేర్/అప్లికేషన్‌ల ఇన్‌స్టాలేషన్/రీ-ఇన్‌స్టాలేషన్/కాన్ఫిగరేషన్/ట్రబుల్షూటింగ్

ఇ-మెయిల్ క్లయింట్‌ను ఇన్‌స్టాల్ చేయడం/కాన్ఫిగర్ చేయడం/ ట్రబుల్షూటింగ్

యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు/ల్యాప్‌టాప్‌లలో వైరస్ డెఫినిషన్ ఆటో అప్‌డేట్‌లను తనిఖీ చేయండి

ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు/ల్యాప్‌టాప్‌లలో ఆమోదించబడిన ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేస్తోంది

సంబంధిత డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ నుండి వైరస్‌లను తొలగిస్తోంది

IMACలను నిర్వహించడం (ముందే ఆమోదించబడినది, తక్కువ ప్రభావం – ఇన్‌స్టాల్ చేయండి, తరలించండి, జోడించండి మరియు మార్చండి)

ALSO READ  తెలుగు వారికి ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2024 | Latest Jobs In Telugu

ఆమోదించబడిన చిత్రం నుండి OSని నిర్మించడం

Wipro, IBM, HP, Dell మరియు ఇతర విక్రేతల ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ హార్డ్‌వేర్‌లో సమస్య పరిష్కార సామర్థ్యం

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!