Latest Wipro Recruitment 2023 | Work From Home Jobs
మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో ( Wipro Recruitment 2023 ) తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. విప్రో కంపనీ లో టెస్టింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరు | విప్రో |
జాబ్ రోల్ | టెస్టింగ్ |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.tech |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | బెంగళూర్ |
వయస్సు | 18 సం,,లు నిండి ఉండాలి |
జీతం | 35,000 |
Latest Wipro Recruitment 2023 Full Details :
Table of Contents

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు విప్రో కంపెనీ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
విప్రో కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను
మరిన్ని ఉద్యోగాలు :
🔥 TATA సంస్థలో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 అమెజాన్ లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | అర్హత : ఇంటర్
🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి ఫోన్ పే ( Phone Pe ) లో భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు
భాద్యతలు :
- వ్యాపార అవసరాలు మరియు సంబంధిత పరీక్షించదగిన అవసరాలపై తగిన పరిజ్ఞానంతో పరీక్ష ప్రణాళికను రచించడం
- మోడల్ ఆధారిత పరీక్షను ఉపయోగించి విప్రో యొక్క పరీక్షా విధానాన్ని అమలు చేయడం మరియు పరీక్ష ఉత్పత్తి యొక్క సమర్థవంతమైన మార్గాన్ని సాధించడం
- పరీక్ష కేసులను పీర్ సమీక్షించారని నిర్ధారించుకోవడం మరియు తక్కువ పనిని సాధించడం
- పరీక్ష కేసులను గుర్తించడానికి మరియు సంగ్రహించడానికి అభివృద్ధి బృందంతో పని చేయండి, సంస్కరణను నిర్ధారించండి
- ప్రమాణాలు, పారామితులు, పరీక్ష యొక్క స్కోప్/అవుట్-స్కోప్ సెట్ చేయడం మరియు UAT (యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్)లో పాల్గొనడం
- vb మాక్రోలు, షెడ్యూలింగ్, GUI ఆటోమేషన్ మొదలైన వాటి ద్వారా తగిన దశలలో పరీక్ష జీవిత చక్ర ప్రక్రియను ఆటోమేట్ చేయండి
స్కిల్స్ :
- పరిసరాలను సెటప్ చేయడం, పరీక్ష ప్రణాళికలను రూపొందించడం, టెస్ట్‌కేసులు/దృష్టాంతాలు/వినియోగ కేసులను అభివృద్ధి చేయడం మరియు ఈ కేసులను అమలు చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ ధ్రువీకరణ కోసం పరీక్షలను అభివృద్ధి చేయండి మరియు ఆటోమేట్ చేయండి
- లేవనెత్తిన పరీక్ష లోపాలు స్పష్టమైన వివరణ మరియు ప్రతిరూపణ నమూనాలతో ప్రాజెక్ట్ / ప్రోగ్రామ్ / ఖాతా కోసం నిర్వచించిన ప్రమాణం ప్రకారం ఉన్నాయని నిర్ధారించుకోండి
- బగ్ సమస్యలను గుర్తించి, ఫైల్ లోపం నివేదికలు మరియు నివేదిక పురోగతిని సిద్ధం చేయండి
- డెలివరీ చేయబడిన పని వస్తువుల తిరస్కరణ / జారిపోయే సందర్భాలు లేవు మరియు అవి విప్రో / కస్టమర్ SLAలు మరియు నిబంధనల పరిధిలో ఉంటాయి
- స్టేక్ హోల్డర్‌లకు ప్రతి సైకిల్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ముగింపులో టెస్ట్ స్టేటస్ డ్యాష్‌బోర్డ్ రూపకల్పన మరియు సకాలంలో విడుదల
- మరియు సేవా సామర్థ్యంపై అభిప్రాయాన్ని అందించడం, నాణ్యమైన ప్రమాదాన్ని గుర్తించడం మరియు సంబంధిత వాటాదారులకు నివేదించడం
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 35,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లొకేషన్ :
మొదటగా బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.