విప్రో కంపెనీ Backlogs మరియు స్టడీ గ్యాప్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ చెప్పింది. విప్రో కంపెనీ WILP ప్రోగ్రాం ద్వారా రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి సెలక్షన్ చేస్తుంది ట్రైనింగ్ లో జాయిన్ అయిన వారికి బోనస్ గా 75000 కంపెనీ ఇస్తుంది ఈ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
అర్హతలు :
- 10th మరియు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి డిస్టెన్స్ లో పూర్తి చేసిన వారు కూడా Apply చేసుకోవచ్చు.
- డిగ్రీలో మినిమం 60 శాతం స్కోర్ చేసి ఉండాలి
- బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ – BCA
- బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ – B.Sc ( కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిక్ మరియు ఫిజిక్స్ )
- డిగ్రీలో ఒక బ్యాక్ లాక్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు
- స్టడీ కాప్ మూడు సంవత్సరాల మించి ఉండకూడదు.
- డిగ్రీ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న వారికి విప్రో కంపెనీ వారు ఆన్లైన్లో టెస్ట్ నిర్వహిస్తారు
రౌండ్ – 1 :
మొదటి దశలో 80 క్యూస్షన్స్ 80 మార్కులకు పరీక్ష ఉంటుంది ఈ పరీక్షకు 80 నిమిషాలు సమయం ఇస్తారు.
వెర్బల్ – 20 నిమిషాలు – 20 ప్రశ్నలు
ఎనలైటికల్ – 20 నిమిషాలు – 20 ప్రశ్నలు
క్వాంటిటేటివ్ – 20 నిమిషాలు – 20 ప్రశ్నలు
రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ – 20 నిమిషాలు
రౌండ్ – 2
రెండవ దశలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ తెలుసుకొనేదానికి వాయిస్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు.
రౌండ్ – 3
ఫైనల్ గ్రౌండ్ లో బిజినెస్ డిస్కషన్ కి సంబంధించి టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫైనల్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో 15000 నుండి 23,000 వరకు జీతం ఇస్తారు దీనితో పాటు జాయినింగ్ బోనస్గా సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో 15000 నుండి 23,000 వరకు జీతం ఇస్తారు దీనితో పాటు జాయినింగ్ బోనస్ గా 75,000 ఇస్తారు.
Apply ప్రాసెస్ :
కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే విప్రో కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది ఆన్లైన్ లో అప్లై చేసే లింకు నేను క్రింద ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోగలరు.
More Details & Apply Link : Click Here