Private JobsPrivate Jobs

Latest Wipro WILP Recruitment 2023 | తెలుగు వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Wipro Recruitment 2023 | Work From Home Jobs

Hi Friends మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో ( Wipro Recruitment 2023 ) తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. విప్రో కంపనీ లో WILP ప్రోగ్రామ్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Backlogs ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో  జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in Kotak Mahindra Bank

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro WILP Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్ బెంగళూర్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం20,000

Latest Wipro WILP Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

విప్రో కంపెనీ లో WILP ప్రోగ్రామ్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన వారు Apply చేసుకోవచ్చు. అలానే Backlogs ఉన్న Apply చేసుకోవచ్చు

ALSO READ  Latest DRDO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో జల విద్యుత్ శాఖ లో 400 పైగా ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 20,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

మొదటగా హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

ALSO READ  అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs 2024

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!