Private JobsPrivate Jobs

Latest Wipro WILP Recruitment 2023 | Backlogs ఉన్న జాబ్ ఇస్తాం | Work From Home Jobs

Latest Wipro WILP Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ వారు WILP ప్రోగ్రామ్ ద్వారా వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Backlogs ఉన్నా Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న  వారికి విప్రో కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in SIBI

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro WILP Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో ( Wipro )
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Latest Wipro WILP Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Tech Mahindra లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ప్రముఖ కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Infosys లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Appsc notification

భాద్యతలు :

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి  / హైదరాబాద్ / చెన్నై లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!