Microsoft Work From Home Jobs In Telugu|Microsoft Jobs In Telugu |Latest Work From Home Jobs
Microsoft Work From Home Jobs In Telugu | Microsoft Recruitment | Microsoft Jobs In Telugu
వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ( Work From Home Jobs) కోసం ఎదురుచూసే వారికి మైక్రోసాఫ్ట్ (Microsoft Recruitment 2022) కంపనీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మనకు మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో రీసెర్చ్ (Research), అప్లైడ్ (Applied), డేటా సైన్స్ ( Data Science), విభాగాలలో ఖాళీలు ఉన్నాయి ఈ జాబ్స్ కి Apply చేయాలంటే ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Online లో Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి Work From Home Jobs ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ (Job Updates) కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Microsoft Work From Home Jobs In Telugu 2022
MICROSOFT కంపెనీ లో Research, Applied & Data Science జాబ్ ప్రొఫైల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | MICROSOFT (Microsoft Recruitment 2022) |
జాబ్ రోల్ | రీసెర్చ్, అప్లైడ్ & డేటా సైన్స్ (Research, Applied & Data Science) |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME /M.tech |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | Work From Home |
వయస్సు | 18సం,లు నిండి ఉండాలి |
జీతం | 50,000 |
Microsoft Work From Home Jobs In Telugu Full Details :
కంపెనీ పేరు : MICROSOFT ( Microsoft Recruitment 2022)
జాబ్ రోల్ : రీసెర్చ్, అప్లైడ్, డేటా సైన్స్ (Research, Applied & Data Science)
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/ BE / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
Also Read :
Genpact లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు
Infosys లో 30,000 జీతం తో ఉద్యోగాలు
విప్రో లో భారీగా 60,000 జీతం తో ఉద్యోగాలు
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 50,000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ : చక్కగా ఇంటి నుండి జాబ్ చేయొచ్చు ( Work From Home Jobs)
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
MICROSOFT RECRUITMENT WORKING DAYS
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం ఉద్యోగి బాధ్యతే. ఇంటర్నెట్ కి కంపెనీ మనీ ఇంటర్నెట్ allowance రూపంలో మే జీతంతో పాటు ఇస్తారు. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here