AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

NABARD Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా NABARD లో ఉద్యోగాలు | Latest Govt Jobs

NABARD Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు నాబార్డ్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నాబార్డ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

NABARD Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్నాబార్డ్
జాబ్ రోల్స్బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
ఎంపిక విధానంమెరిట్ & స్కిల్ టెస్ట్

NABARD Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నాబార్డ్ ( NABARD )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలకు సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.

ALSO READ  AP MRO ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP MRO Office Notification 2023 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటెలిజెన్స్ బ్యూరో లో 797 ఉద్యోగాలు

AP సహకార సంస్థలో 60,000 జీతంతో ఉద్యోగాలు

AP కస్తూరిబా స్కూల్స్ లో 1300 పైగా ఉద్యోగాలు

10th తో ఆధార్ సెంటర్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారు 70 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే గంటకు 1000 రూపాయల జీతం ఇస్తారు.

ALSO READ  తెలుగు వారికి Wipro లో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 16.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!