NIRDPR Recruitment 2023 | గ్రామీణ & పంచయ రాజ్ లో ఉద్యోగాలు | Panchayat Raj Recruitment 2024 | Latest Govt Jobs
NIRDPR Recruitment 2023 | Panchayat Raj Recruitment 2023 | Latest Govt Jobs :
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
NIRDPR Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | పంచాయతీ రాజ్ |
జాబ్ రోల్స్ | ట్రైనింగ్ మేనేజర్ |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
NIRDPR Recruitment 2023 Full Details In Telugu | Latest Govt Jobs
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు .
మరిన్ని ఉద్యోగాలు :
తెలుగు మాట్లాడే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE
AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE
AP జిల్లా కేంద్రాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE
APPSC నుండి గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల : CLICK HERE
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ట్రైనింగ్ మేనేజర్ : 01
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 25.04.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.