NPCIL Recruitment 2023 | 10th తో కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs
NPCIL Recruitment 2023 | Latest Govt Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కరెంట్ ఆఫీస్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 96 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు సంభందిత విభాగంలో 8th / 10th / ఇంటర్ / ITI పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ నీ కేవలం ఒక్క రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
NPCIL Recruitment 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | NPCIL |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 8th / 10th / ఇంటర్ |
ఖాళీలు | 96 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 9,000 |
NPCIL Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు NTPC నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
NTPC నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 8th / 10th / ఇంటర్ / ITI పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో సర్వే సంస్థలో భారీగా ఉద్యోగాలు
🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు
🔥 10th తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా 10,912 ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో AP లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు
🔥ఇంటర్ తో Flipkart లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఖాళీలు :
వివిధ విభాగలలో మొత్తం 96 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 96 ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులకు స్కిల్ టెస్ట్ పెడతారు అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 9,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
మరిన్ని ఉద్యోగాలు
ఫీజు :
Gen / OBC / EWS వారు 300 రూపాయలు
మిగతా వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు
మరింత సమాచారం కోసం క్రింద అఫిషియల్ నోటిఫికేషన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.
Pdf file link : click here