Private Jobs

ఇంటర్ తో నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు | NWDA Notification 2023 | All Jobs In Telugu

NWDA Notification 2023 | Inter Based Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నీటి పారుదల శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / ITI / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో Paytm లో భారీగా ఉద్యోగాలు | Latest Paytm Recruitment 2024 | Latest Jobs In Telugu

                            TELEGRAM GROUP : CLICK HERE

NWDA Notification 2023 Overview :

ఆర్గనైజేషన్నీటి పారుదల శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్ / ITI / డిప్లొమా
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

NWDA Notification 2023 Full Details In Telugu

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేటి పారుదల శాఖ నుండి విడుదల చేశారు

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో ESIC లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు

10th తో AP లో భారీగా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మొత్తంగా 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ రోల్స్ మరియు ఖాళీలను క్రింద ఉన్న ఫోటో లో గమనించగలరు.

ALSO READ  Latest HCL Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారు కావాలి | Work From Home Jobs

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 6  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / ITI / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC వారు 890+ GST + బ్యాంక్ చార్జెస్ రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. మిగతావారు 550 + GST + బ్యాంక్ చార్జెస్ రూపాయల ఫీజు కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Apply చేస్తే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Deloitte Recruitment 2024 | Deloitte Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 17.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!