Private JobsPrivate Jobs

PAYTM లో భారీగా ఉద్యోగాలు| WORK FROM HOME JOBS| Operation Associate|Apply here!!

PAYTM RECRUITMENT 2023| WORK FROM HOME

Hello Friends…. ప్రముఖ NET BANKING దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు PAYTM కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Operation Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Tide Work From Home Jobs 2023 | ఇంటర్ తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Tide Recruitment 2023

PAYTM RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుPAYTM
జాబ్ రోల్Operation Associate
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవం అవసరం లేదు

PAYTM RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ NET BANKING కంపనీ అయినటువంటి PAYTM నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా NQT విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :

ALSO READ  వెన్తనే జాయిన్ అయ్యే వారికి 1000 ఉద్యోగాలు | Latest Teleperformance Recruitment 2024 | Latest Jobs In Telugu

మన సహకార సంస్కృతికి సరిపోయే సృజనాత్మక మరియు అంకితభావం కలిగిన వ్యక్తి
ప్రతిరోజూ చాలా మంది వ్యక్తులతో కలిసి విధులు మరియు బృందాలతో కలిసి పని చేయండి
అసాధారణమైన కార్యాచరణ నైపుణ్యాలతో తెలివైన ఆలోచన మరియు స్పష్టమైన/మంచి కమ్యూనికేషన్
రోజువారీ కార్యకలాపాలను ట్రాక్ చేయడం మరియు సమస్యలను నివేదించడం లేదా పరిష్కరించడం.
ఎక్సెల్ మరియు మంచి వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు
వాటిని జీవించడానికి ముందు సొంత పని యొక్క QC చేయడం.
Paytm యొక్క బ్యాకెండ్ ప్యానెల్‌లపై పని చేస్తోంది
Paytm కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండండి – ఆకలితో ఉండండి, వినయంగా ఉండండి, సంబంధితంగా ఉండండి!
ఈ పాత్రలో విజయం సాధించడంలో మీకు సహాయపడే సూపర్ పవర్స్/ నైపుణ్యాలు.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 APPLE లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 IBM లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

ALSO READ  Ts jr lineman jobs

🔥 TECH-MAHINDRA లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!