AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Department Notification 2022 : 10th పాస్ / ఫెయిల్ తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs Notification 2022 | Postal Jobs In Telugu | Postal Department Notification 2022

Post Office Jobs : Postal Department Notification 2022 | Postal Jobs In Telugu | Latest Postal Department Notification 2022 In Telugu

Telegram Group Join Now

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th పాస్ / ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇందులో మనకు స్కిల్డ్ అర్టిసియన్ విభాగంలో ఖాళీగా ఉన్నట్టువంతి 7 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  TS Education Department Recruitment 2023 | తెలంగాణ విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు

                      TELEGRAM GROUP

Post Office Jobs : Postal Department Notification 2022 Full Details In Telugu

Postal Department Notification 2022

జాబ్ రోల్ : స్కీల్డ్ అర్టీసియన్ ( Skilled Artisans )

ఖాళీలు : 07

M.V. Mechanic ( Skilled ) : 04

M.V. Electrician ( Skilled ) : 01

M.V. Copper & Tinsmith ( Skilled ) : 01

M.V. Upholster ( Skilled ) : 01

Postal Department Notification 2022 Vacancies List

విద్య అర్హత : కేవలం 8th పాస్ అయినట్టువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 10th పాస్ / ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

Postal Department Notification 2022 Eligility Qualification

వయస్సు :

ALSO READ  AP Anganwadi Recruitment 2023 | 10th తో అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

01.07.2022 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

Postal Department Notification 2022 Age Limits

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు. Apply చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా తీసుకొని వారికి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకొని దానిని ఫీల్ చేయాలి. ఫీల్ చేశాక దానిని ఒక కవర్ లో పెట్టి వాళ్ళు చెప్పిన అడ్రస్ కు పంపించవలేను. 09.01.2023 నాటికి మన అప్లికేషన్ వాళ్లకు చేరేలా పంపించాలి.

ALSO READ  10th తో పర్మినెంట్ Work From Home Jobs | Latest Yatra Recruitment 2024

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 09.01.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

10th పాస్ / ఫెయిల్ అయిన వారికి AP సంక్షేమ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు

Flipkart లో భారీగా ఉద్యోగాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఇంటర్ తో Jio లో భారీగా ఉద్యోగాలు

విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!