పోస్ట్ ఆఫీస్ లో 6359 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2025 | Post Man Jobs In Telugu
Latest Postal Department Notification 2025 | Post Man Jobs In Telugu
నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
Latest Postal Department Notification 2025 Over view:
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | పోస్ట్ మ్యాన్ |
ఖాళీలు | 6359 |
విద్య అర్హతలు | 10వ తరగతి |
Apply ప్రాసెస్ | ఆఫ్ లైన్ |
జీతం | 40,000 |
Latest Postal Department Notification 2025 Full Details In Telugu :
Table of Contents
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 6359 ఉద్యోగాలు
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే అభ్యద్రులు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు సైకిల్ తొక్కడం రావాలి.
మరిన్ని ఉద్యోగాలు :
👉🏻 సంక్షేమ శాఖలో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫారం నీ మీ డిటైల్స్ తో ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం కి సర్టిఫికెట్స్ జెరాక్స్ నీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న అందరికీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 40,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.
Official Notification : Click Here