Postal Department Notification 2025
పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో మొత్తం 348 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి జాబ్స్ ని వేరు వేరుగా డివైడ్ చేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ లో జాబ్ కి Apply చేసుకోవచ్చు, తెలంగాణ వారు తెలంగాణలోని జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతంతో పాటు అలవన్స్ కూడా వర్తిస్తాయి ఈ జాబ్స్ కి సంబంధించి పూర్తి వివరాలు క్రిందఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోవచ్చు.
సంస్థ వివరాలు :
సంస్థ పేరు : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ( IPPB )
పోస్ట్ పేరు : గ్రామీణ డాక్ సేవక్
మొత్తం ఖాళీలు : 348 ( ఆంధ్రప్రదేశ్ : 08 తెలంగాణ : 09 )
విద్య అర్హత : ఏదైనా డిగ్రీ
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా
అర్హతలు :
- ఏదైనా ప్రభుత్వం చే గుర్తింపబడిన కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- వయసు మినిమం 20 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దీనితోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
అప్లై విధానం :
- అప్లై చేసుకునే అభ్యర్థులు మొదటగా www.ippbonline.com ను విసిట్ చేయాలి.
- Recruitment for GDS Executive – 2025 ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్ ఫామ్ లో అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అలానే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
- సబ్మిట్ చేసిన తర్వాత Acknowledgment ప్రింట్ తీసుకోవాలి.
ఎంపిక విధానం మరియు జీతం :
- ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
- డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ మెరిట్ లిస్ట్ తీసి వారిని ఫైనల్ చేస్తారు.
- మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
- సెలెక్ట్ అయిన వారికి నెలకు 30000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 09.10.2025
Apply చేయడానికి చివరి తేది : 29.10.2025
ఫలితాలు ప్రకటించే తేది : అంచనా నవంబర్ 2025.
Official Notification : Click Here