Postal Department Recruitment 2023 | 8th తో పోస్టల్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Postal Department Notification 2023
Postal Department Recruitment 2023 | Postal Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాలలో కలిపి 10 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 8th పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Postal Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 8th |
ఖాళీలు | 10 |
వయస్సు | 18 – 30 |
జీతం | 19,000 -63,200 |
Apply విధానం | ఆఫ్లైన్ |
చివరి తేది | 13.05.2023 |
Postal Department Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో మొత్తం 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- మెకానిక్ ( మోటార్ వెహికల్ )
- మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్
- వెల్డర్
- టైర్ మ్యాన్
- టీన్ స్మిత్
- పెయింటర్
- బ్లాక్ స్మిత్
ఖాళీలు :
మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥AP లో కొత్తగా 6586 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | అర్హత : ఇంటర్
🔥 AP లో 8th తో విలేజ్ డిజిటల్ లైబ్రరీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 ఇంటర్ పాస్ అయిన వారికి HP కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 ఇంటర్ తో కరెంట్ ఆఫీస్ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు
🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా సొంత గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు
🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు
విద్య అర్హత :
కేవలం 8th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
01.07.2023 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 13.05.2023
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here