Railway Jobs

Railtel Notification 2023 | రైల్వే లో భారీ జీతంతో ఉద్యోగాలు | 1,60,000 జీతం

Railtel Notification 2023 | RRB Jobs In Telugu 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో కన్సల్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో రైల్వే లో క్లర్క్ ఉద్యోగాలు | Latest Southern Railway Notification 2024 | Latest Jobs In Telugu

                            TELEGRAM GROUP : CLICK HERE

Railtel Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
జాబ్ రోల్స్కన్సల్టెంట్ ఇంజనీర్
విద్య అర్హతసంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు20
వయస్సు18 – 28 సంవత్సరాలు
జీతం30,000 – 1,20,000

Railtel Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి కన్సల్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 100 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థలో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

7th, 10th తో AP లో భారీగా ఉద్యోగాలు

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest AP Agriculture Department Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | AP Govt Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 – 1,20,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారం మరియు అఫిషియల్ pdf ఫైల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

pdf & application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!